Lizard At Beer Bottle:  బీరు తాగుతున్నారా అయితే జాగ్రత్త..బీరు బాటిల్‌లో బల్లి అవశేషాలు..వికారాబాద్‌లో షాకింగ్ ఘటన, వైన్స్ షాపు నిర్వాహకులతో గొడవకు దిగిన బాధితుడు!

వికారాబాద్ జిల్లా ధారూరులో స్థానిక విజయదుర్గా వైన్ షాపులో రూ.4వేల విలువైన మద్యం కొనుగోలు చేశారు ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య. బడ్వైజర్ బీరు సీసాలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వైన్స్ షాపు నిర్వాహకులను సంప్రదించగా నిర్వాహకులు తమకు ఏం సంబంధం లేదని బదులివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

Viral Video Lizard in beer bottle at Vikarabad wines shop(video grab)

బీరు సీసాలో బల్లి అవశేషాలు కనిపించడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా ధారూరులో స్థానిక విజయదుర్గా వైన్ షాపులో రూ.4వేల విలువైన మద్యం కొనుగోలు చేశారు ఎం.లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య. బడ్వైజర్ బీరు సీసాలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గుర్తించి వైన్స్ షాపు నిర్వాహకులను సంప్రదించగా నిర్వాహకులు తమకు ఏం సంబంధం లేదని బదులివ్వడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.  కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన కోర్టు, కేటీఆర్‌ పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశం

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)