CM Revanth Reddy At Delhi: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాన్వాయ్ చూశారా?, వైరల్ వీడియో

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా కాసేపటి క్రింత హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు.

CM Revanth Reddy at Delhi(Video Grab)

Delhi, July 21: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. హస్తిన పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా కాసేపటి క్రింత హస్తినకు చేరుకున్న సీఎం రేవంత్ తన కాన్వాయ్‌లో ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి, ట్టులాగి ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు

Here's Video:

VIDEO | Telangana CM Revanth Reddy arrives at his Delhi residence. pic.twitter.com/CDelSX5qFf

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now