Viral Video: బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్‌

హైదరాబాద్ విద్యానగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తినా ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది ఓ మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ.

Viral Video woman throws snake by tsrtc conductor at Hyderabad, women angry about not stop the bus(X)

Hyd, Aug 9:  హైదరాబాద్ విద్యానగర్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తినా ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఆగ్రహంతో బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది ఓ మహిళ. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసమైంది. దీంతో బస్సు ఆపి మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా ఆగ్రహంతో తన వద్ద ఉన్న పామును విసిరింది మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో, యూట్యూబ్‌లో చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు, ఒక్కసారిగా అవి పేలడంతో గాయాలపాలై ఆస్పత్రిపాలు..

Also Read:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now