Hyderabad Fire Accident: హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం, భయంతో బయటకు పరుగులు తీసిన ఉద్యోగులు, వీడియో ఇదిగో..
హైదరాబాద్ - జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్ముకుంది. భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ - జూబ్లీహిల్స్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ బస్టాప్ ఎదురుగా ఉన్న Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పొగ కమ్ముకుంది. భయంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న తల్లీబిడ్డలను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Advertisement
Advertisement
Advertisement