Viral Video: పిల్లి కోసం పక్కింటివారిపై పోలీస్ స్టేషన్‌లో మహిళ కేసు..నల్గొండ జిల్లాలో ఘటన, పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌లో ఫైట్, వీడియో ఇదిగో
అవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు.
అవును మీరు చదువుతుంది నిజమే. పిల్లి కోసం కొట్లాడుకున్నారు(Viral Video). అంతేగాదు పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లారు. నల్గొండ పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
నల్గొండ పట్టణంలో పుష్పలత అనే మహిళ మూడేళ్లుగా పిల్లి(Cat)ని పెంచుకుంటోంది. అయితే పిల్లి ఏడాది క్రితం తప్పిపోయింది(Missing Cat). అలాంటి పోలికలతోనే ఉన్న పిల్లి పక్కింట్లో కనబడటంతో ఆ పిల్లి తనదేనని మహిళతో వాగ్వాదానికి దిగారు.
పిల్లిని తనకు అప్పగించాలని నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో(Nalgonda Police) ఫిర్యాదు చేశారు. ఇక పోలీస్ స్టేషన్‌లో దూషణకు దిగటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Woman Files Police Complaint Against Neighbors Over Missing Cat in Nalgonda
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement