Women Fight for Seat in Bus: వీడియో ఇదిగో, హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం కొట్టుకున్న ఇద్దరు మహిళలు

హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం మహిళల కొట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.

Women fighting for a seat in a bus coming from Hyderabad to Nagar Kurnool

Women Fight For Seat in Bus Video: తెలంగాణలో అమలవుతున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి విశేష స్పందన వస్తుంది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి బస్సులన్ని మహిళలతో కిక్కిరిపోతున్నాయి. అయితే అక్కడక్కడా సీటు కోసం మహిళలు కొట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వచ్చే బస్సులో సీటు కోసం మహిళల కొట్లాడుకుంటున్న వీడియో బయటకు వచ్చింది.  ఆర్టీసీ బస్సులో భార్యల సీటు కోసం చెప్పులతో దారుణంగా కొటుకున్న భర్తలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now