Accenture Layoffs: టెక్ రంగంలో అతి పెద్ద లేఆఫ్స్, 19 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఐటీ దిగ్గజం యాక్సెంచర్

సంస్థ యొక్క శ్రామిక శక్తిలో ఈ సంఖ్య 2.5 శాతంగా ఉంది. ఇంతకుముందు, కంపెనీ ప్రస్తుత త్రైమాసిక ఆదాయాన్ని $16.1 బిలియన్ నుండి $16.7 బిలియన్ల పరిధిలో అంచనా వేసింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Accenture

దాదాపు 19,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు ఐటీ దిగ్గజం యాక్సెంచర్ గురువారం ప్రకటించింది. సంస్థ యొక్క శ్రామిక శక్తిలో ఈ సంఖ్య 2.5 శాతంగా ఉంది. ఇంతకుముందు, కంపెనీ ప్రస్తుత త్రైమాసిక ఆదాయాన్ని $16.1 బిలియన్ నుండి $16.7 బిలియన్ల పరిధిలో అంచనా వేసింది. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Here's Accenture Layoffs

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif