ChatGPT Horror Story Goes Viral: వామ్మో ఛాట్ జీపీటీ, రెండు వాక్యాల్లో హర్రర్ స్టోరి అడిగితే భయంకరమైన స్టోరీని బయటకు పంపింది

ChatGPT వెలవరిచిన కథనం చాలా భయంకరంగా ఉంది. ఇది మానవులకు ఆందోళన కలిగించే కారణమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హర్రర్ స్టోరి ఇదిగో,

ChatGPT (Photo Credits : ChatGPT / Twitter)

ఒక వినియోగదారు కేవలం రెండు వాక్యాలలో భయానక కథనాన్ని స్పిన్ చేయమని ఛాట్ జీపీటీని అడిగినప్పుడు అది నమ్మశక్యంకాని రీతిలో హర్రర్ కథనాన్ని పొందుపరిచింది. ChatGPT వెలవరిచిన కథనం చాలా భయంకరంగా ఉంది. ఇది మానవులకు ఆందోళన కలిగించే కారణమా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హర్రర్ స్టోరి ఇదిగో

Here's Story

A two sentence horror story scary to AI

by u/LovecraftEzine in ChatGPT

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)