Elon Musk's X Ventures Into TV App: యూట్యూబ్‌కు పోటీగా టీవీ యాప్, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఎలాన్‌ మస్క్‌, ఎలా ఉంటుందంటే..

గూగుల్ యూట్యూబ్ కి షాకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ కొత్త యాప్ తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.

X TV App

గూగుల్ యూట్యూబ్ కి షాకిస్తూ ఎలాన్ మస్క్ ఎక్స్ కొత్త యాప్ తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్‌ దిగ్గజం యూట్యూబ్‌ (YouTube)కు దీటుగా యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్‌ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్‌ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్‌’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు. ఎక్స్‌ టీవీ యాప్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా యూట్యూబ్‌ మాదిరిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.టీవీ యాప్‌ విశేషాలతోపాటు, ఇంటర్‌ఫేస్‌ ఎలా ఉండనుందనే విషయానికి సంబంధించి ఓ చిన్న వీడియోను ఆమె తన ఎక్స్ లో పోస్టు చేశారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement