Google Layoffs: ఉద్యోగులను సాగనంపుతున్న గూగుల్.. భారత్ లో 453 మంది ఇంటికి
ఏ క్షణాన జాబ్ పోతుందో అన్న టెన్షన్ తో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ సెక్టార్ (IT sector) లో ఉద్యోగాల కోతలు నడుస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ప్రతినిత్యం లే ఆఫ్స్ (Layoffs ) ప్రకటిస్తున్నాయి. తాజాగా భారత్ లో గూగుల్ 453 మందిని తొలగించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
NewYork, Feb 17: ఐటీ కంపెనీలపై ఆర్ధిక సంక్షోభం ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఏ క్షణాన జాబ్ పోతుందో అన్న టెన్షన్ తో ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ సెక్టార్ (IT sector) లో ఉద్యోగాల కోతలు నడుస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ప్రతినిత్యం లే ఆఫ్స్ (Layoffs ) ప్రకటిస్తున్నాయి. తాజాగా భారత్ లో గూగుల్ 453 మందిని తొలగించనున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగులకు సీఈఓ సుందర్ పిచాయ్ లేఖ రాసినట్టు సమాచారం.
సిరియాను మళ్లీ వణికించిన వరుస భూకంపాలు.. 41 వేలు దాటిన మృతులు
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)