#instagramdown: ఇన్‌స్టా‌గ్రాం డౌన్, ట్విట్టర్లో ఫన్నీ మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు, మీరు ఆ మీమ్స్‌ను చూస్తారా..

యూజర్లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. దీంతో యూజర్లంతా ట్విట్టర్ వేదికగా #instagramdown డౌన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రకరకాల Funny Memesతో ట్విట్టర్లో యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా వీటిని ఓ సారి చూసేయండి.

instagramdown Funny Memes

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్‌స్టా‌గ్రాం సోమవారం సాంకేతిక కారణాలతో ఆగిపోయింది. యూజర్లు ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఎర్రర్ మెసేజ్ చూపిస్తోంది. దీంతో యూజర్లంతా ట్విట్టర్ వేదికగా #instagramdown డౌన్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. రకరకాల Funny Memesతో ట్విట్టర్లో యూజర్లు ట్రోల్ చేస్తున్నారు. మీరు కూడా వీటిని ఓ సారి చూసేయండి.

Here's Funny memes

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)