Microsoft Windows Crash News: బ్రేకింగ్, మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, సత్యనాదెళ్లకు ట్యాగ్ చేసిన యూజర్లు

మైక్రోసాఫ్ విండోస్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సిస్టమ్‌లపై క్రాష్ అయిందని జనాన్‌కు చెందిన ఓ యూజర్ వెల్లడించారు. అలాగే కొంతమంది యూజర్లు సైతం క్రాష్ అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

microsoft crash news(twitter)

July 19:  మైక్రోసాఫ్ విండోస్ క్రాష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల సిస్టమ్‌లపై క్రాష్ అయిందని జనాన్‌కు చెందిన ఓ యూజర్ వెల్లడించారు. అలాగే కొంతమంది యూజర్లు సైతం క్రాష్ (Microsoft Windows Crash News) అయిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అంతేకాదు ఈ సమస్యను మైక్రోసాఫ్ట్ మరియు CEO సత్య నాదెళ్ల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయన్ని ట్యాగ్ చేశారు. ఫలించిన జమ్మూ కశ్మీర్‌ రైతుల ప్రయోగం, సిరులు కురిపిస్తున్న లావెండర్ సాగు...ఒక్క గ్రామంలోనే 5లక్షల మొక్కల సాగు

Here's Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement