Mark Zuckerberg: మరోసారి తండ్రి కాబోతున్న మార్క్ జుకర్‌బర్గ్, హ్యాపీ న్యూ ఇయర్. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో మా జీవితాల్లోకి రాబోతున్నారంటూ ట్వీట్
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కొత్త ఏడాది శుభవార్త చెప్పారు. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ’హ్యాపీ న్యూ ఇయర్
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కొత్త ఏడాది శుభవార్త చెప్పారు. ఈ ఏడాది తమ జీవితాల్లోకి ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి రాబోతున్నట్లు తెలిపారు. ఈ సంతోషకరమైన వార్తను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ’హ్యాపీ న్యూ ఇయర్. ప్రేమకు ప్రతిరూపమైన మరో వ్యక్తి 2023లో మా జీవితాల్లోకి రాబోతున్నారు’ అంటూ పోస్టు చేశారు. భార్య ప్రిస్కిలా చాన్ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సైతం పంచుకున్నారు.
Here's Tweet
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement