Covishield Vaccine: కొవిషీల్డ్‌ తో దుష్ప్రభావాలు నిజమే.. తొలిసారి కోర్టులో అంగీకరించిన అస్ట్రాజెనెకా

కొవిషీల్డ్‌ కొవిడ్‌ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీసంస్థ అస్ట్రాజెనెకా తొలిసారి కోర్టులో అంగీకరించింది.

Covid Vaccine (Credits: X)

Newdelhi, Apr 30: కొవిషీల్డ్‌ కొవిడ్‌ టీకాతో (Covishield Vaccine) దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీసంస్థ అస్ట్రాజెనెకా తొలిసారి కోర్టులో (Court) అంగీకరించింది. అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్‌ (రక్తం గడ్డ కట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గడం) సిండ్రోమ్‌ తలెత్తుతున్నట్టు పేర్కొన్నది. ఆక్స్‌ ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి అస్ట్రాజెనెకా కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ టీకాను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కొవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది.

2024 భారతదేశం ఎన్నికలు: నేడు తెలంగాణ‌కు ప్ర‌ధాని మోదీ.. జ‌హీరాబాద్, మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తుగా ఎన్నిక‌ల‌ ప్ర‌చారం.. పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement