Luna-25 Crash Site on Moon: చంద్రునిపై 10 మీటర్ల లోతైన గొయ్యి, రష్యా లూనా మిషన్ కూలిన చోట 10 మీట‌ర్ల గొయ్యి ఏర్పండిదంటూ ఫోటోలను విడుదల చేసిన నాసా

ఇటీవ‌ల చంద్రుడుపై అధ్యనం కోసం ర‌ష్యా చేప‌ట్టిన లూనా-25(Luna-25) మిష‌న్‌ చంద్రుడిపై కూలిన సంగతి విదితమే. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది

Luna-25 crash site on Moon (Photo/Nasa)

ఇటీవ‌ల చంద్రుడుపై అధ్యనం కోసం ర‌ష్యా చేప‌ట్టిన లూనా-25(Luna-25) మిష‌న్‌ చంద్రుడిపై కూలిన సంగతి విదితమే. ఆ కూలిన ప్రాంతంలో ఆ స్పేస్‌క్రాఫ్ట్ ధాటికి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో గొయ్యి ఏర్పడిన‌ట్లు నాసా వెల్ల‌డించింది.లూనా-25 కూలిన ప్రాంతంలో ఏర్ప‌డిన అగాధం గురించి నాసాకు చెందిన లూనార్ రిక‌న్నైసెన్స్ ఆర్బిటార్ ఫోటోల‌ను రిలీజ్ చేసింది.

ఆ గొయ్యి సుమారు 10 మీట‌ర్ల విస్తీర్ణంలో ఉన్న‌ట్లు నాసా తెలిపింది. లూనా-25 దిగాల్సిన పాయింట్ స‌మీపంలో ఆ గొయ్యి ఉంద‌ని, అయితే ఆ గొయ్యి లూనా వ‌ల్లే ఏర్ప‌డిన‌ట్లు ఎల్ఆర్వో టీమ్ భావిస్తున్న‌ట్లు నాసా చెప్పింది. మ‌రో వైపు లూనా-25 విఫ‌ల‌మైన అంశంపై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ర‌ష్యా ప్ర‌త్యేక క‌మీష‌న్ ఏర్పాటు చేసింది.

Luna-25 crash site on Moon

Here's Photos

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement