UFO in Jaipur: ఇప్పటివరకూ అమెరికాకే వెళ్తున్నట్టు చెప్తున్న గ్రహాంతర వాసులు మన దేశానికి కూడా వచ్చారా? జైపూర్ లో కనిపించిన వస్తువు యూఎఫ్ వోనా?

ఏలియన్స్, ఏలియన్స్ వాహనాలైన యూఎఫ్ వోలు కనిపించాయని అమెరికావాసులే తరుచూ చెప్పడం చూస్తున్నాం. అయితే,

UFO in Jaipur (Credits: X)

Jaipur, May 19: ఏలియన్స్ (Aliens), ఏలియన్స్ వాహనాలైన యూఎఫ్ వో (UFO)లు కనిపించాయని అమెరికావాసులే తరుచూ చెప్పడం చూస్తున్నాం. అయితే, తాజాగా ఆకాశంలో ఒక వస్తువు ఎగురుతూ కనిపించిందని, ఇది కచ్చితంగా ఏలియన్స్ ఉపయోగించే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ వో) అని జైపూర్ నగరవాసులు కూడా చెప్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. అయితే, ఇందులో ఎంతవరకూ నిజముందో అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

మీ చేతి వేళ్ల గోళ్ల పైభాగంలో తెల్లని లేదా ఎర్రని చారలు కనిపిస్తున్నాయా? అయితే, అది క్యాన్సర్‌ కు సంకేతం కావొచ్చు.. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనం ఏం చెప్పిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement