World's Largest iPhone: ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్, 6 అడుగుల ఐఫోన్‌ని చూశారా..ఆపరేటింగ్ వీడియో వైరల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించిన బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్‌తో జతకట్టింది మైనీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్‌ను రూపొందించిన బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ. గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది 6.74 అడుగుల ఐఫోన్. ఈ ఫోన్ తయారీకి గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్‌తో జతకట్టింది మైనీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమివైపు దూసుకొస్తున్న భారీ అపోఫిస్ ఆస్టరాయిడ్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య కంటే పెద్దగా ఉందని తెలిపిన ఇస్రో చీఫ్ డా.ఎస్ సోమనాథ్
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Huawei Triple Foldable Phone: ఇది ఫోల్డబుల్ ఫోన్ మాత్రమే కాదు...అంతకు మించి! ఈ ఫోన్ ఉంటే ల్యాప్‌టాప్ అవసరమే లేదు
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్‌ని రూ.4వేలు చేశామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement