Video and Audio Calls in X: ఫోన్ నెంబర్ లేకుండానే ఆడియో, వీడియో కాల్స్, ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి..

ట్విట్టర్ (ఎక్స్) సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్ సదుపాయం తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఐఓఎస్, పీసీ, ఆండ్రాయిడ్ లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

ట్విట్టర్ (ఎక్స్) సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్ సదుపాయం తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఐఓఎస్, పీసీ, ఆండ్రాయిడ్ లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్ బుక్ కు ఎక్స్ వేదిక అవుతుందని అన్నారు. మరోవైపు ఈ కొత్త ఆప్షన్ల గురించి ఎక్స్ సీఈవో లిండా యాకరినో కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు. ఇన్స్టాలో ఉన్నట్టుగానే ఎగువన కుడివైపు ఉండే డీఎం మెనూలో కాలింగ్ ఆప్షన్ ఉంటుందని చెప్పారు.

Video and Audio Calls in X (Photo-X)
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement