YouTube: యూట్యూబర్లకు అదిరిపోయే వార్త, ఇక షార్ట్ వీడియోల ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు,ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని తెలిపిన గూగుల్

యూ ట్యూబ్‌ వినియోగదారులకు శుభవార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇక నుంచి వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది

YouTube| Representational Image (Photo Credits: Pixabay)

యూ ట్యూబ్‌ వినియోగదారులకు శుభవార్త. షార్ట్-ఫారమ్ వీడియో క్రియేటర్లు ఇక నుంచి వీడియోల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. గూగుల్ యాజమాన్యంలోని స్ట్రీమింగ్ సర్వీస్ తన వీడియో ఫీచర్ షార్ట్‌లపై ప్రకటనలను పరిచయం చేస్తోందని తద్వారా, ఆదాయంలో 45 శాతం ఆదాయాన్ని క్రియేటర్లకు ఇస్తామని మంగళవారం ప్రకటించింది.కాగా ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో యూట్యూబ్‌ ప్రకటనల ద్వారా 14.2 బిలియన్‌ డాలర్లను ఆర్జించింది. ఇది 2021లో ఇదే కాలంతో పోలిస్తే 9 శాతం పెరిగింది. టిక్‌టాక్‌ (మన దేశంలో బ్యాన్‌) తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తాజా అప్‌డేట్‌ను తీసు కొచ్చింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement