Basketball Player Dies in Court: బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిన 14 ఏళ్ళ బాలిక, అమెరికాలోని ఇల్లినాయిస్‌లో విషాదకర ఘటన
అమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల ఓ స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ 14 ఏండ్ల బాలిక కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమరి క్రైట్ అనే టీన్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆటలో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివరికి వెళ్లిన తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని ఆపై కుప్పకూలింది
అమెరికాలోని ఇల్లినాయిస్‌లో గల ఓ స్కూల్ మైదానంలో బాస్కెట్ బాల్ గేమ్ ఆడుతూ 14 ఏండ్ల బాలిక కుప్పకూలి ప్రాణాలు విడిచింది. మొమెన్స్ హైస్కూల్‌కు చెందిన అమరి క్రైట్ అనే టీన్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఆటలో భాగంగా బాస్కెట్ బాల్ కోర్టు చివరికి వెళ్లిన తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని ఆపై కుప్పకూలింది. క్రైట్ మరణంపై అధికారులు దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బాలిక మరణం పట్ల ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని స్కూల్ సూపరింటెండెంట్ షనాన్ అండర్సన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిన క్రికెట్ ప్లేయర్, ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే మృతి
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement