Mandir Vandalised in Canada: కెనడాలో స్వామి నారాయణ్‌ ఆలయంపై మరోసారి దాడి.. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు

కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్‌ లోని బీఏపీఎస్‌ స్వామినారాయణ్ ఆలయంపై దుండగులు దాడికి తెగించారు.

Swaminarayan Temple Vandalised in Canada

Newdelhi, July 23: కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎడ్మింటన్‌ లోని బీఏపీఎస్‌ స్వామినారాయణ్ (Swaminarayan Temple) ఆలయంపై దుండగులు దాడికి తెగించారు. ఆలయం గోడలపై గ్రాఫిటీ పెయింట్‌ (Graffiti) వేశారు. ప్రధాని మోదీ, భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆర్య కెనడా వ్యతిరేకులు అంటూ ఆలయ గేటుపై రాశారు. దీనిపై కెనడాలోని విశ్వహిందూ పరిషత్‌ మండిపడింది. తీవ్రవాద భావజాలంతో కొందరు హెచ్చుమీరుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది.

భార్యతో భర్త అసహజ శృంగారం చేయడం అత్యాచారం కిందకు రాదు, భార్య పిటిషన్ కొట్టేసిన ఉత్తరాఖండ్ హైకోర్టు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement