Jeffrey Epstein Sex Files: సెక్స్ కుంభకోణంలో బిల్ క్లింటన్, ట్రంప్, మైఖేల్ జాక్సన్, స్టీఫెన్ హాకింగ్.. ‘ఎప్ స్టెయిన్ ఫైల్స్’లో 200 మంది పేర్లు
సెక్స్ కుంభకోణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ తోపాటు స్టీఫెన్ హాకింగ్, మైఖేల్ జాక్సన్, ప్రిన్స్ ఆండ్రూ సహా 200 మంది పేర్లు బయటికి వచ్చాయి.
Newyork, Jan 5: అమెరికాను (America) 2005లో కుదిపేసిన ‘ఎప్ స్టెయిన్ ఫైల్స్’ సెక్స్ కుంభకోణం (Jeffrey Epstein Sex Files) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్ కుంభకోణంలో ఆ దేశ మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ (Bill Clinton), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తోపాటు స్టీఫెన్ హాకింగ్,మైఖేల్ జాక్సన్, ప్రిన్స్ ఆండ్రూ (Prince Andrew) సహా 200 మంది పేర్లు బయటికి వచ్చాయి. ఈ కేసులో లైంగిక నేరస్థుడు జెఫీ ఎప్ స్టెయిన్ కోర్టుకు తెలిపిన సమాచారాన్ని గతంలో సీజ్ చేశారు. ఆ ఫైల్ ను తాజాగా న్యూయార్క్ జడ్జి తెరవటంతో అనేక మంది ఆ దేశ ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)