Bomb Cyclone Live Tracker Map on Windy: బాంబ్ సైక్లోన్ లైవ్ ట్రాకర్ ఇదిగో, ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అమెరికా విలవిల, భయం గుప్పిట్లో పలు రాష్ట్రాలు
ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.ఈ సీజన్‌లో బలమైన వాతావరణ నదిగా పిలువబడే తుఫాను అమెరికా వాసులను వణికించింది.
ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను బాంబ్ సైక్లోన్‌తో అమెరికాలోని అనేక రాష్ట్రాలు భయం గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. బాంబ్ సైక్లోన్ ధాటికి హరికేన్-ఫోర్స్ గాలులు, భారీ వర్షపాతం, విస్తృతంగా విద్యుత్తు అంతరాయం కలిగించింది.ఈ సీజన్‌లో బలమైన వాతావరణ నదిగా పిలువబడే తుఫాను అమెరికా వాసులను వణికించింది. అధికారులు అధిక వర్షపాతం, ఆకస్మిక వరదలు, పసిఫిక్ నార్త్‌వెస్ట్, కాలిఫోర్నియా అంతటా అధిక గాలుల హెచ్చరికలను జారీ చేశారు.ఈ తుఫాను తీరం చేరే సమయంలో హారికేన్ స్థాయిలో భీకర గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పర్వత ప్రాంతాల్లో మంచు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది. కాలిఫోర్నియాను తాకిన బాంబ్ సైక్లోన్, కరెంట్ లేక అంధకారంలోకి అమెరికాలో పలు రాష్ట్రాలు, తీవ్ర గాలులతో విరుచుకుపడుతున్న తుఫాను
Bomb Cyclone Live Tracker Map on Windy:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement