Video: బ్రిటన్‌లో ఖలిస్తానీలకు వ్యతిరేకంగా భారత జెండా రెపరెపలు, భారతీయులతో కలిసి చిందులేసిన బ్రిటన్ పోలీస్, వీడియో ఇదిగో..

ఖలిస్తానీలకు వ్యతిరేకంగా, భారత జెండాకు మద్దతుగా భారతీయ హైకమిషన్ వెలుపల భారతీయులు గుమిగూడారు. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులు డ్యాన్స్ చేస్తుండగా వారితో బ్రిటన్ పోలీసు స్టెప్పులు కదిపారు.

British policeman dances with Indian supporters (Photo-ANI)

లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల బ్రిటిష్ పోలీసు భారతీయ మద్దతుదారులతో కలిసి నృత్యం చేశారు. ఖలిస్తానీలకు వ్యతిరేకంగా, భారత జెండాకు మద్దతుగా భారతీయ హైకమిషన్ వెలుపల భారతీయులు గుమిగూడారు. ఈ నేపథ్యంలో అక్కడ భారతీయులు డ్యాన్స్ చేస్తుండగా వారితో బ్రిటన్ పోలీసు స్టెప్పులు కదిపారు.  ఖలిస్తానీలకు వ్యతిరేకంగా, భారతదేశ ఐక్యతకు మద్దతుగా లండన్‌లోని భారత హైకమిషన్ ముందు భారతీయులు పెద్ద ఎత్తున త్రివర్ణ పతాకంతో గుమికూడారు.

Here's VIdeo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)