Firefighting Helicopter Crash: అటవి మంటల్ని ఆర్పుతుండగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు, ముగ్గురు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో అటవి మంటల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగిన రెండు హెలికాప్టర్లు గాలిలోనే ఢీకొన్నాయి. రివర్‌సైడ్ కౌంటీలోని కేబజాన్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగంది. రెండు హెలికాప్టర్లు ఢీకొన్న సమయంలో.. ఒకటి క్షేమంగా కిందకు దిగింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో అటవి మంటల్ని ఆర్పేందుకు రంగంలోకి దిగిన రెండు హెలికాప్టర్లు గాలిలోనే ఢీకొన్నాయి. రివర్‌సైడ్ కౌంటీలోని కేబజాన్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగంది. రెండు హెలికాప్టర్లు ఢీకొన్న సమయంలో.. ఒకటి క్షేమంగా కిందకు దిగింది. మరో హెలికాప్టర్ దిగే సమయంలో కూలింది. అయితే ఆ హెలికాప్టర్‌లో ఉన్న ముగ్గురు మరణించారు. ఈ ఘటన పట్ల అధికారులు విచారణకు ఆదేశించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఫైర్ కెప్టెన్‌తో పాటు ఫైర్ ఆఫీసర్, పైలెట్ మృతిచెందారు. ఇదో విషాదకర ఘటన అని అగ్నిమాపక శాఖ తెలిపింది.
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement