Canada: వీడియో, కెనడాలో హిందూ ఆలయంను ధ్వంసం చేసిన దుండుగులు,భారత్‌కు వ్యతిరేకంగా ఆలయంపై రాతలు
కెనడాలోని హిందూ మందిరం స్వామినారాయణ్ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఈ ఆలయంపై రాతలు రాశారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు.
కెనడాలోని హిందూ మందిరం స్వామినారాయణ్ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. భారత్‌కు వ్యతిరేకంగా ఈ ఆలయంపై రాతలు రాశారు. కెనడాకు చెందిన ఖలిస్తానీ తీవ్రవాదులు ఆ పనిచేసి ఉంటారని భావిస్తున్నారు. ఆలయాన్ని ధ్వంసం చేసిన ఆగంతకులపై చర్యలు తీసుకోవాలని భారత హై కమిషన్ ఓ ట్వీట్‌లో కోరింది. టొరంటోలో ఉన్న స్వామినారాయణ్ మందిరంపై యాంటీ ఇండియా గ్రాఫిటీ వేసినట్లు ఇండియన్ హై కమిషన్ తెలిపింది.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)