China Floods Videos: వీడియో ఇదిగో, ఇంటిని పూర్తిగా ముంచి వేసిన భారీ వరద, మిద్దె ఎక్కి తలదాచుకున్న బాధితుడు, చైనాలో భారీ వరదలు
చైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది.
చైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది. వరదల (China Floods) కారణంగా అధికారులు రైలు స్టేషన్‌లను మూసివేసి, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రవహించే నీటి ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయి గుట్టలుగా పేరుకుపోయాయి. ఇంటిని పూర్తిగా వరదలు ఆక్రమించాయి. బయటకు వెళ్లలేక బాధితులు మిద్దె ఎక్కి తలదాచుకున్నారు. వీడియోలు చూస్తే వరదలు ఉగ్రరూపం ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది.
China Flood (photo-Video Grab @Chenxi_China_ii)
Here's China Flood Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement