Colombia Stadium Collapse: షాకింగ్ వీడియో..కుప్పకూలిన స్టేడియం, నలుగురు మృతి, 300 మందికి పైగా గాయాలు, బుల్ క్రీడ జరుగుతుండగా కూలిపోయిన కొలంబియాలో బుల్‌ఫైట్ స్టేడియం
కొలంబియాలోని బుల్‌ఫైట్ స్టేడియం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, సుమారు 300 మంది గాయపడ్డారు. సెంట్రల్ కొలంబియాలోని ఎల్ ఎస్పినాల్‌లో ఉన్న స్టేడియంలో బుల్‌ఫైట్ జరిగింది. చెక్కలతో నిర్మించిన మూడు అంతస్తుల స్టాండ్‌పై భారీ సంఖ్యలో ప్రేక్షకులు కూర్చున్నారు.
కొలంబియాలోని బుల్‌ఫైట్ స్టేడియం కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, సుమారు 300 మంది గాయపడ్డారు. సెంట్రల్ కొలంబియాలోని ఎల్ ఎస్పినాల్‌లో ఉన్న స్టేడియంలో బుల్‌ఫైట్ జరిగింది. చెక్కలతో నిర్మించిన మూడు అంతస్తుల స్టాండ్‌పై భారీ సంఖ్యలో ప్రేక్షకులు కూర్చున్నారు. అయితే బుల్ క్రీడ జరుగుతున్న సమయంలో స్టాండ్ కూలిపోయింది. శాన్ పెడ్రో ఫెస్టివల్‌లో భాగంగా బుల్‌ఫైట్‌ను నిర్వహించారు. ఈ ఘటన పట్ల విచారణ చేపట్టనున్నట్లు అధ్యక్షుడు ఇవాన్ డూక్యూ తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement