Covid in China: కోవిడ్ కల్లోలం, ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్‌ సరఫరా, కీలక నిర్ణయం తీసుకున్న చైనా ప్రభుత్వం

చైనాలో కొవిడ్‌-19 కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ప‌లు సిటీల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్ అందిస్తున్నారు. చైనాలో క‌రోనా నూత‌న వేరియంట్ వేగంగా ప్ర‌బ‌లుతుండ‌టంతో ఆస్ప‌త్రులు రోగుల‌తో నిండిపోయాయి.

A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

చైనాలో కొవిడ్‌-19 కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌వుతుండ‌టంతో ప‌లు సిటీల్లో ప్ర‌జ‌ల‌కు ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్ అందిస్తున్నారు. చైనాలో క‌రోనా నూత‌న వేరియంట్ వేగంగా ప్ర‌బ‌లుతుండ‌టంతో ఆస్ప‌త్రులు రోగుల‌తో నిండిపోయాయి. స్పెష‌ల్ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయ‌డంతో మందుల త‌యారీ, స‌ర‌ఫ‌రాను వేగ‌వంతం చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు సాగిస్తోంది. మ‌రోవైపు వైర‌స్ వ్యాప్తితో బీజింగ్‌, వుహాన్‌, షెంజెన్‌, షాంఘై న‌గ‌రాల్లో స్ధానిక ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు ఉచితంగా యాంటీ ఫీవ‌ర్ డ్ర‌గ్స్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి.

Here's NDTV Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement