Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, 920 మందికి పైగా మృతి, కొనసాగుతున్న సహాయక చర్యలు
అప్గనిస్తాన్‌లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు అఫ్గనిస్తాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 920 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం పెను ప్రళయం సృష్టించింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్‌లో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం 920 మందికి పైగా పొట్టన పెట్టుకుంది. దాదాపు 1,500 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ ఆధీనంలోని స్థానిక మీడియా పేర్కొంది. భూకంపానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే భూకంప తీవ్రత కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రిక్టర్ స్కేల్‌పై 6.1గా భూకంప తీవ్రత నమోదైంది. హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్గనిస్తాన్‌లోని ఖోస్ట్ నగరానికి 44 కిమీ (27 మైళ్ళు) దూరంలో 51 కిమీ లోతులో సంభవించింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement