Pakistan Earthquake: పాకిస్థాన్‌లో భారీ, భూకంపం, దేశ రాజధాని ఢిల్లీని తాకిన భూప్రకంపనలు, జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కంపించిన భూమి

జనవరి 11, గురువారం నాడు పాకిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం దెబ్బకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీ మరియు పొరుగు ప్రాంతాలలో భూప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Earthquake (Photo Credits: X/@Top_Disaster)

జనవరి 11, గురువారం నాడు పాకిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం దెబ్బకు గురువారం మధ్యాహ్నం ఢిల్లీ మరియు పొరుగు ప్రాంతాలలో భూప్రకంపనలు సంభవించాయి. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement