Burnt Hair by Elon Musk: పెర్ఫ్యూమ్‌ సేల్స్ మెన్ గా మారిన ఎలాన్ మస్క్, బర్న్ట్‌ హెయిర్ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ విడుదల, ట్విట్టర్లో ఆడుకుంటున్న నెటిజన్లు

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ది ఫైనెస్ట్‌ ఫ్రాగ్రెన్స్‌ ఆఫ్ ది ఎర్త్‌ అంటూ ‘బర్న్ట్‌ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేశాడు. నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్‌ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్‌ బయోలో ఏకంగా పెర్‌ఫ్యూమ్‌ సేల్స్‌ మేన్‌ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది.

Elon Musk (Photo Credits: Getty Images)

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ది ఫైనెస్ట్‌ ఫ్రాగ్రెన్స్‌ ఆఫ్ ది ఎర్త్‌ అంటూ ‘బర్న్ట్‌ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేశాడు. నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్‌ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్‌ బయోలో ఏకంగా పెర్‌ఫ్యూమ్‌ సేల్స్‌ మేన్‌ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది. దాదాపు 100 డాలర్లు లేదా రూ. 8,400 ధరతో బుధవారం లాంచ్‌ చేసిన ఈ పెర్‌ఫ్యూమ్‌ లాంచ్‌ అయిన వెంటనే హాట్‌ కేకుల్లా అమ్ముడు బోయిందట. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్‌ఫ్యూమ్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయని మస్క్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం దీనిపై సెటైర్లు, మీమ్స్‌తో ట్విటర్‌ యూజర్లు సందడి చేస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement