Ethiopia Landslides: కొండచరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి, మృతదేహాల కోసం బురద గొయ్యిని తవ్వుతున్న స్థానికులు, విషాద సంఘటన

ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి అయ్యార. ఇందులో గర్భిణులు, ఇచన్నారులు సైతం ఉన్నారు. దీంతో మృతదేహాల కోసం స్థానికులు పెద్ద ఎత్తున బురద గొయ్యి చుట్టూ గుమిగూడి కన్నీటి పర్యంతం అయ్యారు.

Ethiopia Landslides: Tearful locals search in mud for victims of Ethiopia

Ethiopia, July 26: ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడి 200 మందికిపైగా సమాధి అయ్యార. ఇందులో గర్భిణులు, ఇచన్నారులు సైతం ఉన్నారు. దీంతో మృతదేహాల కోసం స్థానికులు పెద్ద ఎత్తున బురద గొయ్యి చుట్టూ గుమిగూడి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అందరి చేత కన్నీళ్లు తెప్పిస్తోంది. వైరల్ వీడియో ఇదిగో, లోకో పైలట్ క్యాబిన్ లో వర్షపు నీరు లీక్, ఓ చేత్తో గొడుగు పట్టుకుని మరో చేత్తో రైలు నడుపుతున్న లోకో పైలట్

Here's Video:

VIDEO: A tearful crowd gathers around a mud pit containing dead bodies as volunteers dig for survivors of landslides that have killed over 200 people and displaced thousands more in southern Ethiopia. pic.twitter.com/27I0yQdSxD

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now