Indians Jailed in UK: బ్రిటన్ లో నలుగురు భారత సంతతి వ్యక్తులకు 122 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే??
బ్రిటన్ లో ఓ భారత సంతతి డ్రైవర్ హత్య కేసులో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు శుక్రవారం స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
London, Apr 13: బ్రిటన్ (Britain) లో ఓ భారత సంతతి డ్రైవర్ హత్య (Driver Murder) కేసులో మరో నలుగురు భారత సంతతి వ్యక్తులకు శుక్రవారం స్థానిక కోర్టు 122 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డెలివరీ ఏజెంట్ గా చేస్తున్న ఆర్మాన్ సింగ్ గతేడాది దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమ ఇంగ్లండ్ లోని ష్రూస్ బెర్రీలో అతడిపై అర్షదీప్ సింగ్, జగ్దీప్ సింగ్, శివ్దీప్ సింగ్, మన్జ్యోత్ సింగ్ దారుణంగా దాడి చేసి చంపేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement