Hardeep Singh Nijjar Killing: కెనడాలో బరి తెగించిన ఖలిస్తానీ సిక్కులు, భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్‌బాల్ ఆడుతున్న వీడియో బయటకు..

ఈ వీడియోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్ బాల్ ఆడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భారతీయులు మండిపడుతున్నారు. వీడియో ఇదిగో.

Khalistanis Sikh protesters Play football with Indian flag in Canada over Nijjar’s murder (Photo-X)

ఖలిస్తాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపిస్తూ కెనడాలో భారత జెండాను సిక్కులు తీవ్రంగా అవమానిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత జెండాను తగలబెట్టి, మోదీ దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు వేసిన ఘటన మరువక ముందో మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఖలిస్తాన్ మద్దతుదారులు భారత జెండాను బంతిలాగా చుట్టి పుట్ బాల్ ఆడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భారతీయులు మండిపడుతున్నారు. వీడియో ఇదిగో..

Khalistanis Sikh protesters Play football with Indian flag in Canada over Nijjar’s murder

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now