Kenya School Fire: కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది పిల్లలు నిద్రలోనే సజీవ దహనం, 13 మందికి తీవ్ర గాయాలు

కెన్యాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలొ 17 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5 నుంచి 12 ఏళ్ళ మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు నిద్రలోనే సజీవదహనం అయ్యరు.

Fire (Photo-ANI)

కెన్యాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలొ 17 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5 నుంచి 12 ఏళ్ళ మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు నిద్రలోనే సజీవదహనం అయ్యరు.మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు  ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా ఎగసిన మంటలు, వీడియో ఇదిగో..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement