Mass Shooting In Queens: నూతన సంవత్సరం... క్వీన్స్‌లో విషాదం, ఓ నైట్ క్లబ్‌లో కాల్పులు..11 మందికి గాయాలు...పరారీలో అనుమానితులు!
నూతన సంవత్సర వేళ క్వీన్స్‌లో విషాదం నెలకొంది. క్వీన్స్‌లోని ఓనైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా 11 మంది గాయపడ్డారు.
నూతన సంవత్సర వేళ క్వీన్స్‌లో విషాదం నెలకొంది. క్వీన్స్‌లోని ఓనైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా 11 మంది గాయపడ్డారు. జనవరి 1న రాత్రి 11:20 గంటలకు జమైకాలోని 103వ ప్రెసింక్ట్ పరిధిలోని 91-12 144వ ప్లేస్‌లోని అమజురా ఈవెంట్ హాల్ సమీపంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో కాల్పుల కలకలం, జనాలపైకి వాహనంతో దూసుకెళ్లి అనంతరం కాల్పులు జరిపిన దుండగుడు, 10 మంది మృతి
Mass shooting in Queens leaves at least 11 people injured...Reports
BREAKING: At least 11 people shot in Queens, New York
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement