Miss Switzerland Finalist: స్విట్జర్లాండ్ మాజీ మిస్ ఫైనలిస్ట్ దారుణ హత్య, క్రిస్టినా జోక్సిమోవిక్‌ను హత్య చేసిన భర్త, దర్యాప్తులో సంచలన నిజాలు
స్విట్జర్లాండ్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే న్యూస్. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. క్రిస్టినా జోక్సిమోవిక్ హత్యకు గురైందని, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఆమె భర్త థామస్ కరిగించాడని స్విస్ అధికారులు వెల్లడించారు. ఆమె 41 ఏళ్ల భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో ఆయన తన నేరాన్ని అంగీకరించాడు.
స్విట్జర్లాండ్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే న్యూస్. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. క్రిస్టినా జోక్సిమోవిక్ హత్యకు గురైందని, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఆమె భర్త థామస్ కరిగించాడని స్విస్ అధికారులు వెల్లడించారు. ఆమె 41 ఏళ్ల భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో ఆయన తన నేరాన్ని అంగీకరించాడు. దారుణం, 1000 మందికి పైగా మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు, రాయి లాగా స్పై కెమెరా అమర్చి నిందితుడు ఘాతుకం
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)