Pakistan Internet Shutdown: పాకిస్తాన్ అంతటా ఇంటర్నెట్ సర్వీసులకు తీవ్ర అంతరాయం .. సమస్య పరిష్కారానికి అధికారుల తీవ్ర యత్నాలు
సమస్య ఏమిటి? ఎలా పరిష్కరించాలి? అనే దానిపై అధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.
Newdelhi, Jan 9: పాకిస్తాన్ (Pakistan) వ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులకు (Internet Services) తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమస్య ఏమిటి? ఎలా పరిష్కరించాలి? అనే దానిపై అధికారులు తీవ్ర యత్నాలు చేస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)