PM Modi in France: మోదీ ఫ్లైట్ మెట్లు దిగుతున్న వీడియో ఇదిగో, బాస్టిల్ డే పరేడ్ కోసం పారిస్‌లో అడుగుపెట్టిన భారత ప్రధాని
ఆయనకు ఫ్రెంచ్ PM ఎలిసబెత్ బోర్న్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా పిఎం మోడీని ఆహ్వానించారు. వీడియో ఇదిగో,
ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ చేరుకున్నారు. ఆయనకు ఫ్రెంచ్ PM ఎలిసబెత్ బోర్న్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు బాస్టిల్ డే పరేడ్‌కు గౌరవ అతిథిగా పిఎం మోడీని ఆహ్వానించారు. వీడియో ఇదిగో..
Here's VIdeo
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)