Ride Malfunction in US: వీడియో ఇదిగో, మూడు గంటల పాటు తలకిందులుగా, ప్రాణాలు అర చేతిలో పెట్టుకున్న ప్రయాణికులు

జనంతో కిక్కిరిసి ఉన్న రోలర్ కోస్టర్.. రైడ్ జరుగుతున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన అమెరికా (America)లోని ఓ అమ్యూజ్ మెంట్ పార్కులో చోటు చేసుకుంది.ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Ride Malfunction

Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement