Russia-Ukraine War: రష్యాకు భారీ షాక్, మారిపోల్ నగరంలో జరిగిన భీకర పోరులో రష్యా జనరల్ హతం, నాలుగవ జనరల్‌ను రష్యా కోల్పోయినట్లు వెల్లడించిన ఉక్రెయిన్
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోన్న సంగతి విదితమే. మారిపోల్ నగరంలో జరిగిన భీకర పోరులో రష్యా జనరల్ హతమైనట్లు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. ఈ యుద్ధంలో రష్యా నాలుగవ జనరల్‌ను కోల్పోయినట్లు అజోవ్ ఆర్మీ తెలిపింది. మారిపోల్ దాడి సమయంలో మేజర్ జనరల్ ఓలేగ్ మిత్యేవ్ హతమైనట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్లడించింది.
రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోన్న సంగతి విదితమే. మారిపోల్ నగరంలో జరిగిన భీకర పోరులో రష్యా జనరల్ హతమైనట్లు ఉక్రెయిన్ ఆర్మీ చెప్పింది. ఈ యుద్ధంలో రష్యా నాలుగవ జనరల్‌ను కోల్పోయినట్లు అజోవ్ ఆర్మీ తెలిపింది. మారిపోల్ దాడి సమయంలో మేజర్ జనరల్ ఓలేగ్ మిత్యేవ్ హతమైనట్లు ఉక్రెయిన్ హోంశాఖ వెల్లడించింది. జనరల్ ఓలేగ్‌కు చెందిన ఫోటోను టెలిగ్రామ్‌లో షేర్ చేశారు. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో జనరల్ మరణం గురించి జెలెన్‌స్కీ తెలిపారు. 46 ఏళ్ల మిత్యేవ్.. 150వ రైఫిల్ డివిజన్‌కు కమాండర్‌గా ఉన్నారు. సిరియా యుద్ధంలోనూ ఆయన పోరాడారు. అయితే జనరల్ మిత్యేవ్ మృతి పట్ల రష్యా ఇంకా ప్రకటన చేయలేదు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pakistan Suicide Attack: పాకిస్తాన్ సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి..12 మంది మృతి, పవిత్ర రంజాన్ మాసం వేళ ముష్కరుల మారణహోమం,30 మందికి పైగా గాయాలు
Hindi Row: బలవంతంగా హిందీ భాషను ఎవరిపైనా రుద్దే ప్రసక్తే లేదు, సీఎం స్టాలిన్ లేఖకు స్పందించిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
Viral News: ఉత్తమ జంటగా పిల్లి - గొర్రె, కపుల్ ఆఫ్ ది ఇయర్ -2025 అవార్డు గెలుచుకున్న పిల్లి- గొర్రె, ఉక్రెయిన్ జూలో సందర్శకుల హృదయాలను గెలుచుకుని టైటిల్ కైవసం
First GBS Death in AP: ఆంధ్రప్రదేశ్‌లో అలర్ట్! జీబీఎస్ సోకి గంటూరుకు చెందిన మహిళ మృతి, పెరుగుతున్న కేసుల సంఖ్య
Advertisement
Advertisement
Advertisement