US Soldier Set on Fire: అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ ముందు నిప్పు పెట్టుకున్న అమెరికా సైనికుడు.. ఎందుకంటే?

గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికాలోని ఇజ్రాయెల్ ఎంబసీ ముందు ఓ అమెరికా సైనికుడు యూనిఫామ్ మీదే నిప్పు పెట్టుకున్నాడు.

US Soldier Set on Fire (Credits: X)

Newdelhi, Feb 26: గాజాపై (Gaza) ఇజ్రాయెల్ (Israel) యుద్ధాన్ని నిరసిస్తూ అమెరికాలోని (America) ఇజ్రాయెల్ ఎంబసీ ముందు ఓ అమెరికా సైనికుడు యూనిఫామ్ మీదే నిప్పు పెట్టుకున్నాడు. వెంటనే స్పందించిన పోలీసులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నది.

AP Horror: ఏపీలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ బీభత్సం.. రోడ్డు పక్కన ఉన్న వారి మీదనుంచి దూసుకెళ్లిన బస్సు.. లారీ టైర్ మార్చుతుండగా ఘోరం.. ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు, ఒక క్లీనర్ దుర్మరణం.. పత్తిపాడు హైవేపై చోటుచేసుకున్న ప్రమాదం

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement