Thailand Shooting: షాకింగ్ వీడియో, చిన్న పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా కాల్పులు జరిపిన మాజీ పోలీసు అధికారి, 22 మంది చిన్నారులతో సహా 34 మంది మృతి
థాయిలాండ్‌లోని (Thailand Shooting)నార్త్ఈస్ట్రన్ ప్రావిన్సులోని చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌లో కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించినవారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
థాయిలాండ్‌లోని (Thailand Shooting)నార్త్ఈస్ట్రన్ ప్రావిన్సులోని చిల్డ్రన్ డే కేర్ సెంటర్‌లో కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల్లో సుమారు 31 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరణించినవారిలో చిన్నారులు, పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సామూహిక కాల్పులకు పాల్పడింది ఓ మాజీ పోలీసు ఆఫీసర్ అని తేల్చారు. అతని కోసం గాలింపు చేపట్టారు. సాయుధుడిని పట్టుకోవాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. కాగా 2020లో ఓ సైనికుడు ఓ ప్రాపర్టీ విషయంలో కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో 29 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు.
Advertisement
సంబంధిత వార్తలు
US School Shooting: అమెరికా స్కూల్ లో కాల్పుల మోత.. టీచర్ సహా ఐదుగురు విద్యార్థులు మృతి
YS Sharmila: జగన్ విషపు నాగు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్, జగన్ రాసిన స్క్రిప్ట్ చదివారని ఎద్దేవా, వైఎస్ మరణానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదని స్పష్టం
Mass Suicide In Delhi: ఢిల్లీలో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విగతజీవులుగా.. తండ్రి, నలుగురు కుమార్తెల ఆత్మహత్య
Case on Fahadh Faasil: ఆస్పత్రిలో షూటింగ్ చేసినందుకు పుష్ప విలన్ పై కేసు నమోదు, సుమోటోగా స్వీకరించిన కేరళ మానవహక్కుల సంఘం
Advertisement
Advertisement
Advertisement