Baby Eating Chairs: కుర్చీలను తినేస్తున్న బాలిక.. గాజు పెంకులను కూడా వదలట్లే.. మీరు చదివింది నిజమే! అసలేంటీ విషయం? ఆ బాలిక ఎక్కడ??

బ్రిటన్‌ లో ఉంటున్న మూడేళ్ల చిన్నారి వింటర్‌ ను కుర్చీలో కూర్చోబెట్టి కేకు ఇస్తే.. కేకు వదిలేసి, కుర్చీని తినేస్తుంది.

Baby Eating Chairs (Credits: X)

London, Mar 19: బ్రిటన్‌ (Britain) లో ఉంటున్న మూడేళ్ల చిన్నారి వింటర్‌ ను కుర్చీలో (Chair) కూర్చోబెట్టి కేకు ఇస్తే.. కేకు  వదిలేసి, కుర్చీని తినేస్తుంది. గాజు పెంకులనూ వదలట్లేదు. పీకా అనే అత్యంత అరుదైన వ్యాధితో వింటర్‌ బాధపడుతుండటమే దీనికి కారణం. దీనితోపాటు ఆటిజం కూడా ఆమెను వేధిస్తున్నది. వైద్యశాస్త్రంలో దీనికి పరిష్కారం ఉందోలేదో చూడాలి.

Break for Prajavani: తెలంగాణలో 'ప్రజావాణి'కి బ్రేక్.. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిపివేత.. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందంటే??

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now