Train Collision in Spain: ఆగి ఉన్న రైలును ఢీకొట్టిన మరో రైలు, ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులకు గాయాలు, స్పెయిన్‌లో ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో ఘటన
స్పెయిన్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో బార్సిలోనా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక రైలు స్టేషన్‌లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్లోనే ఎదురుగావస్తున్న మరో రైలు దాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
స్పెయిన్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 155 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈశాన్య కాటలోనియా ప్రాంతంలో బార్సిలోనా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక రైలు స్టేషన్‌లో పార్క్ చేసి ఉండగా.. ఆ రూట్లోనే ఎదురుగావస్తున్న మరో రైలు దాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సిటీ సెంటర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంట్‌కాడా స్టేషన్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
Here's BBCTweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)