Ukraine: రష్యా జైలు నుంచి విడుదలైన ఉక్రెయిన్ సైనికుడు ఫోటో వైరల్, ఎంత దారుణంగా ఉన్నాడంటే..

రష్యా జైలు నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్‌ అనే ఉక్రెయిన్‌ సైనికుడి ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకుంది.

Ukraine Releases Shocking Before And After Pictures Of Soldier Captured By Russians

రష్యా జైలు నుంచి బయటపడిన ఉక్రెయిన్‌ సైనికుడి షాకింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్‌ అనే ఉక్రెయిన్‌ సైనికుడి ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకుంది.నాజీయిజానికి చెందిన వారసత్వాన్ని రష్యా ఇలా కొనసాగిస్తోంది అనే క్యాప్షన్‌ జోడించి మరీ ఆ సైనికుడు ఫోటోలను పోస్ట్‌ చేసింది. అయితే యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న సైనికుడి రూపు చెరలో నుంచి బయటపడిన తర్వాత అత్యంత ఘోరంగా మారిపోయింది. ఆ సైనికుడు ఇతనేనా అనేంత విస్తుపోయేలా దారుణంగా ఉన్నాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement