Police Kissing Video: వీడియో ఇదిగో, యువతితో పెట్రోలింగ్ కారులోనే పోలీస్ అధికారి శృంగారం, ముందు ముద్దులు.. తర్వాత కారులోకి వెళ్ళి..

యూఎస్ మేరీల్యాండ్ పోలీసు అధికారి రాసలీల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీస్ అధికారి ఓ యువతిని పెట్రోలింగ్ కారు ముందు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. అనంతరం ఆ యువతిని పెట్రోలింగ్ కారులోకి తీసుకువెళ్లారు.

US Cop Kissing Video

యూఎస్ మేరీల్యాండ్ పోలీసు అధికారి రాసలీల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పోలీస్ అధికారి ఓ యువతిని పెట్రోలింగ్ కారు ముందు ముద్దు పెట్టుకోవడం చూడవచ్చు. అనంతరం ఆ యువతిని పెట్రోలింగ్ కారులోకి తీసుకువెళ్లారు. లోపల ఇద్దరూ ఏం చేసారనేది తెలుసంటూ వీడియోపై నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. వైరల్ వీడియో తర్వాత ప్రిన్స్ జార్జ్ కౌంటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసింది. దీనిపై దర్యాప్తును ప్రారంభించింది. వీడియో ఇదిగో..

US Cop Kissing Video

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement