Venezuela Floods: భారీ వరదలకు అల్లాడుతున్న వెనిజులా, 22 మంది మృతి, 50 మందికి పైగా గల్లంతు, మూడు రోజుల జాతీయ సంతాప దినాలు
వెనిజులాను వరదలు ముంచెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాయి. కొండచరియలు కారణంగా 22 మంది మరణించగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు కూలిపోయాయి
వెనిజులాను వరదలు ముంచెత్తాయి. లాస్ టెజెరియాస్ నగరంలో కొండచరియలు విరిగిపడి పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించాయి. కొండచరియలు కారణంగా 22 మంది మరణించగా.. దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు కూలిపోయాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో మూడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. భారీ వర్షం తర్వాత కొండచరియలు విరిగిపడటం వల్లనే విధ్వంసం జరిగిందని నికోలస్ విచారం వ్యక్తం చేశారు. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది.
Advertisement
సంబంధిత వార్తలు
Weather Forecast: ఐఎండీ అలర్ట్, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాను ఉపరితల ఆవర్తనం
Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం
Heavy Rain Alert For Telugu States: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
AP Weather Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కోస్తా జిల్లాలకు భారీ వర్షాల ముప్పు.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement