Viral Video: ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతం, అమెరికా పంతులు స్పెషల్, వీడియో మీరు చూసేయండి

హిందు సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. నూతన గృహ ప్రవేశం, పెళ్లిలు, మరే ఇతర సందర్బంలోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతాన్ని విన్నాం. కానీ అమెరికాలో ఓ పంతులు ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు.

Viral Video America Priest Performs Satyanarayana Swamy Vratham Pooja in English(X)

America, Aug 3: హిందు సాంప్రదాయంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. నూతన గృహ ప్రవేశం, పెళ్లిలు, మరే ఇతర సందర్బంలోనైనా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటే మంచి జరుగుతుందని నమ్మకం. అయితే ఇప్పటివరకు తెలుగులోనే సత్యనారాయణస్వామి వ్రతాన్ని విన్నాం. కానీ అమెరికాలో ఓ పంతులు ఇంగ్లీషులో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించారు.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మంచి జరుగుతుందని హిందువులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తుంటారు. కొంత మంది చేసుకోలేని వారు కనీసం ఆ ప్రసాదం అయినా స్వీకరిస్తే.. స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని వ్రతం చేసే సందర్భంలో పుటలు పుటలుగా కథను విశ్లేషిస్తుంటారు.  వయనాడ్ బాధితులకు మోహన్ లాల్ పరామర్శ, లెఫ్ట్‌నెంట్ హోదాలో పర్యటన, సహాయక చర్యల పర్యవేక్షణ

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement